ప్రభాస్ సలార్ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. హాలీవుడ్ స్టాండర్డ్ తో యాక్షన్ సన్నివేశాలను ఈ సినిమా కోసం డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.