Feb 27, 2019, 4:05 PM IST
రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన 118 ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ ఈవెంట్ కు నందమూరి బాలక్రిష్ణ, తారక్ ముఖ్య అతిథులుగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... సినిమా లో కొత్తదనం ఉండాలని నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఆ ఆలోచన లోంచి వచ్చిందే ఈ సినిమా. ఈ సినిమా నా నమ్మకాన్ని నిలబెడుతుందని ఆశిస్తున్నాను.