యానిమేషన్ అంత ఈజీకాదు.. సినిమా చేయడం పై నాగ్ అశ్వీన్ కామెంట్స్ వైరల్..

May 31, 2024, 3:36 PM IST

సినిమాల మేకింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ నాగ్ అశ్వీన్. రీసెంట్ గా కల్కీ ఈవెంట్ లో మాట్లాడిన ఆయన ఏమన్నారంటే..?