కళా పోషకులు సినిమా టైటిల్ టీజర్.. వెరైటీగా ఉంది..చూడండి..

Jul 3, 2020, 2:03 PM IST

చలపతి పువ్వుల దర్శకత్వంలో యం సుధాకర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా కళాపోషకులు. విశ్వ కార్తికేయ, దీప హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ సినిమాను టైటిల్ టీజర్ ను కాస్త కొత్తగా ట్రై చేశారు. కరోనా తరువాత అంతా నవ్వులే నవ్వులు అంటూ మీ ముందుకు వస్తున్నారు. ఈ టీజర్ చూడండి...