Nov 20, 2019, 2:56 PM IST
సూర్య సమర్పణలో, కళ్యాణ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా జాక్ పాట్. ఈ సినిమా ట్రైలర్ తమిళంలో ఇప్పటికే వైరల్ అయ్యింది. సీనియర్ హీరోయిన్స్ జ్యోతిక, రేవతి కాంబినేషన్ లో వస్తున్నఈ చిత్రం క్రైమ్ కామెడీగా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యింది.