జాన్వీ కపూర్ బోల్డ్ వీడియో.... శ్రీదేవి కూతురా మజాకా

Feb 29, 2020, 4:18 PM IST

అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ముంబైలో తళుక్కున మెరిసింది. గ్రాజియా వీకెండర్ 2020 ఈవెంట్ లో వారి మార్చ్ కవర్ పేజీ ను విడుదల చేసేందుకు అక్కడికి వచ్చింది. తెల్లటి దుస్తుల్లో ఆ అమ్మడి అందం అలనాటి తార శ్రీదేవి అందానికి ఏ మాత్రం తీసిపోదు.