ఓడిపోతే ఆయన తట్టుకోలేరు.. మా ఎలక్షన్స్ పై జీవిత రాజశేఖర్ కామెంట్స్

Mar 11, 2019, 5:37 PM IST

ఇటీవల జరిగిన టాలీవుడ్ మా ఎలక్షన్స్ లో నరేష్ ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. రిజల్ట్ అనంతరం జనరల్ సెక్రటరీ గా గెలిచిన జీవిత ఈ విధంగా స్పందించారు.