గెటప్ శ్రీను వల్లే నాకీ పరిస్థితి.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..

May 25, 2024, 6:34 PM IST

గెటప్ శ్రీను గురించి స్పెషల్ కామెంట్స్ చేశాడు స్టార్ కమెడియన్ హైపర్ ఆది. శ్రీను నటించిన రాజుయాదవ్ మూవీకి సబంధించి ప్రమోషన్ చేశారు ఆది. ఇంకా శ్రీను గురించి ఏమన్నారంటే..?