విజయనిర్మల : 74వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహం ఏర్పాటు

Feb 21, 2020, 11:53 AM IST

దివంగత దర్శకురాలు, నటి విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా ఆమె కాంస్య విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు.