Dec 24, 2019, 4:42 PM IST
దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రాజ్ తరుణ్, శాలినీ పాండే హీరోహీరోయిన్లుగా జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. డిసెంబర్ 25న రిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు మీడియాతో పంచుకున్నారు.