ఇచ్చట వాహనాలు నిలుపరాదు : పేరులోనే కాదు సినిమాలోనూ కొత్తదనం ఉంది...

Jan 31, 2020, 9:35 AM IST

సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ఇచ్చట వాహనాలు నిలుపరాదు. ఏఏ స్టూడియోస్ మీద, దర్శన్ దర్శకుడిగా రవిశంకర్ శాస్త్రి నిర్మిస్తున్న ఈ సినిమా నిన్న ఓపెనింగ్ అయ్యింది.