కూతురంటే రోజాకు ఎంత ప్రేమో.... చుట్టు అంత మంది ఉన్నా.. ఏం చేసిందో చూండండి..

May 15, 2024, 11:18 AM IST

ఫైర్ బ్రాండ్ గాపేరు తెచ్చుకుంది వైసీపి లీడర్ రోజ. ఎంత ఫైర్ బ్రాండ్ అయినా.. తన పిల్లల దగ్గర మాత్రం ఆమె చిన్నారిలా మారిపోతుంది. తన కూతురితో రోజా ఎలా ఉందో చూడండి..