శ్రీలీలను అదృష్టం తేనె తుట్టెలా పట్టింది. ఒక్క హిట్ కొట్టిందో లేదో దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.
శ్రీలీలను అదృష్టం తేనె తుట్టెలా పట్టింది. ఒక్క హిట్ కొట్టిందో లేదో దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఏడాది వ్యవధిలో శ్రీలీల భారీగా సంపాదించినట్లు సమాచారం.