Jul 29, 2020, 3:24 PM IST
తమిళ హీరో విశాల్, ఆయన తండ్రికి, విశాల్ మేనేజర్లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కరోనా నుండి తాను కోలుకున్ననంటూ విశాల్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీనికి హోమియో, ఆయుర్వేద మందులు బాగా పనిచేశాయన్నారు. అంతేకాదు కరోనా అనగానే భయపడవద్దని అదే అన్నిటికంటే పెద్ద మందని, ధైర్యంగా ఉండాలని తెలిపాడు.