Mar 20, 2020, 2:06 PM IST
హీరో సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ఇచట వాహనాలు నిలుపరాదు. ఈ సినిమాతో దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా టీజర్ ను సుశాంత్ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ సినిమాలో సుశాంత్ పక్కన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.