హీరో నిఖిల్ భారీ పాన్ ఇండియా చిత్రాల లైనప్... పెద్ద హీరోలకు పోటీ ఇస్తున్న కుర్ర హీరో

Jun 4, 2023, 2:47 PM IST

యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhi Siddhartha)  ప్రస్తుతం ఐదు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోల స్థాయిలో యంగ్ హీరో నిఖిల్ సినిమాలను ప్రకటిస్తుండటం ఆసక్తికరంగా మారింది.