డెలివరీ సమయంలో నేను కోవిడ్ పాజిటివ్: ఆ విషయాలు గుర్తుచేసుకొని హరితేజ ఎమోషనల్
Apr 29, 2021, 10:58 AM IST
నటి హరితేజ ఇటీవల పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. డెలివరీకి ముందు తాను కోవిడ్ పాజిటివ్ గా తెలబట్టి ఆ సమయంలో చాలా టెన్షన్ ఫీల్ అయ్యానని, పాపా పుట్టాక కనీసం పాలు కూడా పట్టలేకపోయానని ఆమె ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.