Dec 23, 2019, 5:55 PM IST
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ ఛాలేంజ్‌లో భాగంగా ప్రముఖ సింగర్ మంగ్లీ మణికొండలోని Ghmc పార్క్ లో మూడు మొక్కలు నాటారు. అనంతరం సుడిగాలి సుధీర్,యాంకర్ శ్రీముఖి,జార్జి రెడ్డి సినిమా హీరో సందీప్ మాధవ్ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.