యురేక : కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే లవ్ థ్రిల్లర్ సినిమా...

Mar 7, 2020, 9:19 AM IST

కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి నటీనటులుగా తెరకెక్కుతున్న సినిమా యురేక. లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాను కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో ఆసక్తికరంగా సాగే ఈ సినిమా లవ్‌ థ్రిల్లర్ ఎంటర్‌ టైనర్‌ గా ఉండబోతోందట.