vuukle one pixel image

జబర్దస్త్ అవినాష్ రెమ్యునరేషన్ తెలిస్తే.. దిమ్మ తిరుగుతుంది...

Chaitanya Kiran  | Published: Sep 18, 2020, 8:23 PM IST

జబర్దస్త్ అవినాష్ ఎంట్రీతో బిగ్ బాస్ సీజన్ 4 గేమ్ టర్న్ అయినట్టే లెక్క.. ఎంట్రీ ఎపిసోడే అదరగొట్టేశాడు అవినాష్. సెకనుకూడా గ్యాప్ ఇవ్వని కామెడీతో ఫస్ట్ డేనే బిగ్ బాస్ ఫ్యాన్స్ లో మాంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. అయితే అవినాష్ జబర్దస్త్ లో ఫుల్ బిజీ.. అక్కడ టీం లీడర్ కూడా.. ఆయనకున్న క్రేజ్ తో మంచి రెమ్యునరేషన్ వస్తుంది. సో అక్కడ బ్రేక్ తీసుకుని ఇక్కడికి రావడం వల్ల అవినాష్ కి ఏమైనా నష్టం ఉందా? ఇక్కడ ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు? మరి ఈ విషయంలో మల్లెమాల ఎలా రియాక్టయ్యింది? అనే సందేహాలు చాలా మందిలో వస్తున్నాయి..