నాగ చైతన్య, సాయిపల్లవితో కలిసి `తండేల్‌` మూవీలో నటించారు. దీనికి చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్‌, బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శిస్తుంది. చాలా కాలం తర్వాత అంటే దాదాపు మూడు, నాలుగేళ్ల తర్వాత చైతూకి హిట్‌ పడింది. ఈ నేపథ్యంలో సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. దీనికి నాగార్జున గెస్ట్ గా వచ్చారు ఇందులో మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ నాగార్జునపై ప్రశంసలు కురిపిస్తూ రొమాంటిక్‌ పాటతో అలరించారు.

మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని | HIT3 | Srinidhi Shetty | Asianet News Telugu
పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu
Hit3 చివరి 30 నిమిషాలు మామూలుగా ఉండదు.. నాని ముందే లీకిచ్చిన అడవి శేషు | Asianet News Telugu
షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను | Hit3 | Nani | Asianet Telugu
HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu
మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి | Hit3 | Nani | Rajamouli | Asianet Telugu
వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu
Retro: పహల్గాం ఘటనపై విజయ్ దేవరకొండ రియాక్షన్ | Suriya | Pahalgam Attack | Asianet News Telugu
బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu
Retro: మేమంతా మీతో ఉన్నాం.. పహల్గాం ఘటనపై సూర్య హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ | Pahalgam | Asianet Telugu
Read more