రికార్డులు బ్రేక్‌ చేయడం పక్కా దేవర సక్సెస్‌ మీట్‌లో కళ్యాణ్‌ రామ్‌ ఎమోషనల్‌

రికార్డులు బ్రేక్‌ చేయడం పక్కా దేవర సక్సెస్‌ మీట్‌లో కళ్యాణ్‌ రామ్‌ ఎమోషనల్‌

Published : Sep 27, 2024, 07:12 PM IST

ఎన్టీఆర్‌ నటించిన దేవర చిత్రం భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అర్థరాత్రి 1AM నుంచే షోస్‌ పడ్డాయి. అభిమానులు సినిమాని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. జనరల్‌ ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబడుతున్న నేపథ్యంలో టీమ్‌ సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించిన కళ్యాణ్‌ రామ్‌, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు, ఇతర టెక్నీషియన్లు పాల్గొని సినిమాని ఆదరిస్తున్న అభిమానులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. భారీ కలెక్షన్లని సాధించబోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని | HIT3 | Srinidhi Shetty | Asianet News Telugu
పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu
Hit3 చివరి 30 నిమిషాలు మామూలుగా ఉండదు.. నాని ముందే లీకిచ్చిన అడవి శేషు | Asianet News Telugu
షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను | Hit3 | Nani | Asianet Telugu
HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu
మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి | Hit3 | Nani | Rajamouli | Asianet Telugu
వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu
Retro: పహల్గాం ఘటనపై విజయ్ దేవరకొండ రియాక్షన్ | Suriya | Pahalgam Attack | Asianet News Telugu
బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu
Retro: మేమంతా మీతో ఉన్నాం.. పహల్గాం ఘటనపై సూర్య హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ | Pahalgam | Asianet Telugu
Read more