ఇమేజ్ కోసం కాదు..నన్నుచూసి ఫాలో అవుతారని...అల్లరినరేష్

Mar 27, 2020, 10:49 AM IST

హీరో అల్లరి నరేష్ తమ నాంది టీంలో ఉన్న వారికోసం ప్రతొక్కరికీ పదివేలు ఇస్తున్నట్టు ప్రకటించారు. డైరెక్టర్ సతీష్ వేగ్నేశతో కలిసి ఈ పని చేస్తున్నానని అన్నారు. ఇది నలుగురికీ చెప్పడం గుర్తింపుకోసం కాదని తనని ఇష్టపడేవారు 4,5 అయినా ఫాలో అవుతారని మాత్రమేనని అంటున్న పూర్తి వీడియో....