అల్లు శిరీష్ స్టే హోమ్: కరోనాతో సిక్సర్లు... క్రికెట్ ఆడుతూ...

Apr 1, 2020, 10:36 AM IST

ఎప్పుడూ బిజీగా ఉండే ప్రముఖులు, సినీతారలు లాక్ డౌన్ సమయంలో వివిధ రకాలుగా టైం స్పెండ్ చేస్తున్నారు. అల్లు శిరీష్ తమ ఇంట్లోనే క్రికెట్ ఆడుతూ ఇలా కెమెరాకు చిక్కాడు.