అమ్మో ఆ ఎక్స్ పీరియన్స్ మాటల్లో చెప్పలేం...

Feb 13, 2020, 6:49 PM IST

ఫిదాలో రేణుక అక్కగా తన సినీ కెరీర్ మొదలెట్టిన శరణ్య..ఇప్పుడు జానూలో సుభాగా అందరినీ ఆకట్టుకుంటోంది. తనతో సరదాగా గడిపిన సంభాషణ ఈ వీడియోలో...