Jan 25, 2021, 3:18 PM IST
మెగాస్టార్ స్టార్ చిరంజీవి, పవరర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ అండ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లను ఇప్పట్లో టచ్ చేయడం ఎవరికీ సాధ్యంకాదా? మూడేళ్ల వరకు వీరు ఇంకెవరినీ తమ వద్దకి రానివ్వరా ? అంటే అవునని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అవును ఈ ముగ్గురిని టచ్‌చేయడం ఎవరి తరం కాదు. వీరితోపాటు అడవిశేషు, సత్యదేవ్‌లు కూడా టచ్ చేయలేని విధంగా మారిపోయారు.