నిఖిల్ vs విష్ణుప్రియ.. Biggbossలో అసలు గేమ్ స్టార్ట్

నిఖిల్ vs విష్ణుప్రియ.. Biggbossలో అసలు గేమ్ స్టార్ట్

Published : Sep 05, 2024, 11:40 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అసలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఎలిమినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అసలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఎలిమినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. ఇక టాస్క్ ల టైమ్ స్టార్ట్ అయ్యింది. ఎవరికి సత్తా ఏంటో చూపించుకునే సమయం వచ్చేసింది. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ ను మూడు టీమ్ లుగా డివైడ్ చేశారు. ఈ మూడు టీమ్ లకు ముగ్గురు చీఫ్ లు లీడ్ చేయబోతున్నారు. ఇక టాస్క్ ల సంగ్రామం స్టార్ట్ అయ్యింది. ఎవరి ఎలా ఆడుతారు.. ఎవరి సత్తా ఎంతా అనేది ఇప్పుడు తేలబోతోంది. హౌస్ లో ఖాళీగా ఉన్న సమయంలోనే గొడవలతో రెచ్చిపోయిన టీమ్ హౌస్ మెంట్స్.. ఇక టాస్కు ల విషయంలో కొట్టాడుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇక అటు నిఖిల్ ‌- విష్ణు ప్రియ మధ్య ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద సీరియస్ చర్చ నడిచింది. పదే పదే అదే ప్రశ్నలు వేయడంతో.. ఇరిటేట్ అయ్యాడు నిఖల్.. తలపట్టుకు కూర్చున్నాడు. ఇక వీరిద్దరికి గతంలోనే పరిచయం ఉంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్  ప్రొగ్రామ్ కోసం వీరు కలిసి పనిచేశారు. ఇక ఆ చనువుతో నిఖిల్ ను ఓ ఆటాడేసుకుంటుంది విష్ణు ప్రియ. ఇక హౌస్ లో కలిసి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేరణ, యాష్మి గౌడ కూడా ఒకే సీరియల్లో నటించారు.. యాడ్ ఫిల్మస్ కూడా చేశారు. మరి ముందు ముందు టాస్క్ లలో వీరి బంధం బటపడుతుందా లేదా చూడాలి. ఇక  నుంచి ఈమూడు గ్రూప్ లు టాస్క్ లలో ఎలాంటి పెర్ఫామెన్స్ ఇస్తారు చూడాలి.

మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని | HIT3 | Srinidhi Shetty | Asianet News Telugu
పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu
Hit3 చివరి 30 నిమిషాలు మామూలుగా ఉండదు.. నాని ముందే లీకిచ్చిన అడవి శేషు | Asianet News Telugu
షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను | Hit3 | Nani | Asianet Telugu
HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu
మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి | Hit3 | Nani | Rajamouli | Asianet Telugu
వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu
Retro: పహల్గాం ఘటనపై విజయ్ దేవరకొండ రియాక్షన్ | Suriya | Pahalgam Attack | Asianet News Telugu
బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu
Retro: మేమంతా మీతో ఉన్నాం.. పహల్గాం ఘటనపై సూర్య హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ | Pahalgam | Asianet Telugu
Read more