యష్మి పరువు తీసిన నాగార్జున హైపర్ ఆది పెట్టిన మంట అంతా ఇంత కాదు

Oct 28, 2024, 10:55 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో సన్ డే ఫన్ డే ఎపిసోడ్ తో పాటు దివాళి స్పెషల్ మెగా ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్. ఇక ఆటలు పాటలు, సినిమా ప్రమోషన్లతో హడావిడి అంతా ఇంత కాదు. ఈ క్రమంలో విష్ణుప్రియను ఏడిపించినందుకు యష్మి గుట్టు అంతా రట్టు అయ్యింది. నిఖిల్ ను ప్రేమించడానికి గౌతమ్ ను అడ్డుపెట్టుకుని ఆడిన గేమ్ అంతా బయటపడి.. యష్మి పరువు మొత్తం పోయింది. దాంతో ఆమె గ్రాఫ్ పడిపోవడం ఖాయంగా తెలుస్తోంది.