మణింకఠ ఫేక్ ఎలిమినేషన్? హింట్ ఇచ్చిన నాగార్జున

Oct 21, 2024, 11:26 AM IST

బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 8లో రోజుకో ట్విస్ట్ బయట పెడుతున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ నుంచి మణింకఠ ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. అయితే, ఈ ఎలిమినేషన్ లో మతలబు ఉందంటున్నారు సినిమా పండితులు. మణికంఠకు సంబంధించిన బిగ్ బాస్ జర్నీ కూడా చూపించకపోవడంతో మణిని కచ్చితంగా సీక్రెట్ రూమ్ కి తీసుకెల్లి ఉంటారని అంతా  అనుకుంటున్నారు.