పగ తీర్చుకున్న నిఖిల్ రాయల్ క్లాన్‌ని వణికించిన పృథ్వీ

Oct 25, 2024, 11:33 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తాజా ఎపిసోడ్‌లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. టాస్కులలో ఇలా కూడా ఆడతారా అనేలా పోటాపోటీగా ఆడారు రెండు క్లాన్‌ల సభ్యులు. ఈసారి ఎలాగైనా సక్సెస్ అయి, బ్యాడ్ సెంటిమెంట్ నుంచి బయటపడాలని చూస్తున్నాడు గౌతమ్. గురువారం రెండు టాస్కులు జరగగా.. రెండింటిలో ఓజీ క్లాన్ సభ్యులు గెలిచారు. ఇది రాయల్ టీంకి నిద్రలేకుండా చేస్తోంది.