vuukle one pixel image

మెహబూబ్ కోసం కిర్రాక్ సీతకు అన్యాయం?

konka varaprasad  | Published: Oct 14, 2024, 12:22 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రతి వారం సూపర్‌ ఎంటర్టైనింగ్‌గా సాగుతోంది. ఈ వీకెండ్ దసరా రావడంతో బిగ్ బాస్ హౌస్‌లో పండగ వాతావరణం నెలకొంది. ఇండస్ట్రీ నుంచి గెస్ట్‌లు వచ్చి మరింత అట్రాక్షన్ పెంచారు. ఇక బతుకమ్మలతో బిగ్ బాస్ హౌస్ కోలాహలంగా మారింది. బిగ్ బాస్ హౌస్ నుంచి కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యింది. అయితే, ఆమె ఎలిమినేషన్ విషయంలో అన్యాయం జరిగిందని చాలామంది అభిప్రాయం. మెహబూబ్ బయటకు వెళ్లిపోవాల్సింది. అతని కోసం సీతకు అన్యాయం చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రేక్షకులు..