అందరినీ భయపెడుతున్న మణి గిల్లి జోలపాడుతున్న యష్మి

Oct 3, 2024, 9:05 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజుకో రకంగా కనిపిస్తోంది. రోజుకో సినిమా చూపిస్తున్నారు కంటెస్టెంట్లు. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియక ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ లోపడిపోతున్నారు. ఇప్పటికప్పుడు క్లోజ్ గా ఉంటారు. అప్పుడే సీరియస్ గా గొడవపెట్టుకుంటారు. ఇక తాజా ఎపిసోడ్ లో మణికంఠను అందరూ కార్నర్ చేసినట్టుగా ఫీల్ అయ్యాడు. కాంతార టీంకు కొత్త చీఫ్ కోసం హోరాహోరీగా పోటీపడుతున్నారు. మరి చీఫ్ గా ఎవరు కాబోతున్నారన్నది చూడాలి.