ఎంటి బిగ్ బాస్ ఇది? ఫైనల్ వీక్ ఇంత చప్పగానా?

Dec 11, 2024, 11:02 PM IST

బిగ్ బాగ్ తెలుగు సీజన్ 8 చివరి వారం అంతా ఆడియన్స్ ను డిస్సపాయింట్ చేసింది. హోరాహోరీగా ఉంటుంది అనుకుంటే.. ఎటువంటి మసాలా లేకుండా చాలా చప్పగా కొనసాగిస్తున్నాడు బిగ్ బాస్. ఇలా అయితే, తమ కంటెస్టెంట్ కు ఎలా ఓటు వేయాలంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. టైటిల్ విన్నర్ ఎవరు అనే విషయంలో కూడా ఎటువంటి హోప్స్ లేకుండా చేశాడు బిగ్ బాస్.