Oct 3, 2024, 5:55 PM IST
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలై నెలరోజులు దాటింది. క్రమంగా హౌస్ లో ఎవరు ఎలాంటి వారు అనేది ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసింది. దీనితో ప్రేక్షకులు తమకి నచ్చిన కంటెస్టెంట్స్ లకు సపోర్ట్ గా ఓటింగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.........