Oct 24, 2020, 8:42 AM IST
బిగ్ బాస్ హౌజ్ లో సినిమా షూటింగ్.. డైరెక్టర్ అభిజిత్, హీరో అఖిల్, మోనల్, అరియానా హీరోయిన్స్.. ఇక సోహైల్, హారిక ఐటమ్ సాంగ్, విలన్ మెహబూబ్.. రాజశేఖర్ కొరియోగ్రఫర్, నోయల్ కెమెరామెన్.. అవినాష్ స్క్రిప్ట్ రైటర్, దివి అసిస్టెంట్ డైరెక్టర్, లాస్య టచప్.. ఇది టీం..