20యేళ్ల బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్.. గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు

Jun 22, 2020, 4:28 PM IST

హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నేటితో 20 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డాక్టర్లు, సిబ్బందికి, హాస్పిటల్ సేవలు పూర్తిస్థాయిలో రోగులకు అందించడానికి సహకరించిన అందరికీ హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిలిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు.