లోపల చాలా ఉన్నాయి.. అన్ని బయటకు వస్తాయి... బాలకృష్ణ మాటలకు స్టార్స్ కూడా ఎలా కేరింతలు కొట్టారోచూడండి..

May 25, 2024, 6:39 PM IST

కాజల్ నటించిన సత్యభామ మూవీ ట్రైలర్ ఈవెంట్ లో స్పెషల్ కామెంట్స్ చేశారు నందమూరి నట సింహం బాలయ్య బాబు. తనలో చూపించాల్సిన టాలెంట్స్ ఇంకా ఉన్నాయని.. పాటలు కూడా ఇంకా పాడాల్సినవి ఉన్నాయన్నారు. తన సరదా కామెంట్స్ తో అందరిని నవ్వించారు నటసింహం.