కాజల్ తెలుగు స్పీచ్ విని.. గుసగుసలాడుకుంటున్న బాలయ్య-అనిల్ రావిపూడి..

May 25, 2024, 6:11 PM IST

టాలీవుడ్ లో దశాబ్ధం పైగా హీరోయిన్ గా నటించి మెప్పించింది కాజల్ అగర్వాల్. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది కాజల్. కాని ఆమె తెలుగు మాత్రం స్పస్టంగా రాలేదు. సాయి పల్లవి లాంటి హీరోయిన్లు స్పస్టంగా మాట్లాడుతుంటే.. కాజల్ మాత్రం వచ్చీరాని తెలుగు.. అది కూడా చాలా కష్టంగా మాట్లాడింది. సత్యభామ ఈవెంట్ లో కాజల్ తెలుగు విని.. బాలయ్య‌- అనిల్ రావిపూడి గుసగుసలాడుకోవడం కనిపించింది.