Dec 19, 2019, 4:58 PM IST
నందమూరి బాలకృష్ణ హీరోగా ck entertainment సమర్పణలో హ్యాపీ మూవీ బ్యానర్ లో ks రవికుమార్ దర్శకత్వం లో వస్తున్నా మూవీ రూలర్. బాలయ్య సినిమా డైలాగ్స్ ఎంత పవర్ ఫుల్ గ వుంటాయో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోనూ అలాంటి డైలాగ్సే ఉన్నాయి. వేదిక, సోనాల్ చౌహన్, భూమిక ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో మూడు డిఫరెంట్ గెటప్స్ లో బాలయ్య కనిపిస్తాడు. అయితే ఇది సింగిల్ రోలా, డ్యుయల్ రోలా, ట్రిపుల్ రోల్ అనేది సినిమాలో చూడాలి అంటున్న బాలయ్య.. కథ ఎక్కడిది, టైటిల్ ఎవరు పెట్టారు లాంటి చాల షూటింగ్ విషయాలు ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.