అవలంబిక ట్రైలర్.. మనుషుల్ని పీక్కుతింటున్న అర్చన..

Aug 22, 2020, 1:52 PM IST

శ్రీ షిరిడీ సాయి ప్రొడక్షన్స్ పతాకంపై సుజయ్, అర్చన హీరో హీరోయిన్లుగా రాజశేఖర్ రాజ్ దర్శకుడిగా జి. శ్రీనివాసగౌడ్ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘అవలంబిక’. ఈ చిత్ర ట్రైలర్ ను మూవీ టీం విడుదల చేసింది. కొన్ని శతాబ్దాల క్రితం ఒక రాజ్యంలో జరిగిన కథను లీడ్‌గా తీసుకొని ఇప్పడు జరుగుతున్న స్టోరీకి లింక్ చేసి భారీ గ్రాఫిక్స్‌తో చాలా కష్టపడి చేశామని డైరెక్టర్ అంటున్నారు.  ఈ చిత్రానికి నిర్మాత జి. శ్రీనివాసగౌడ్.