Ashwathama Teaser : ఆ షాట్ అప్పుడే ఆయనకు అలా జరిగింది...

Dec 28, 2019, 6:07 PM IST

నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ఈ సినిమా టీజర్‌ హైదరాబాద్ రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో హీరోయిన్ సమంత ట్విట్టర్‌లో ఈ టీజ‌ర్‌ను విడుదల చేశారు.