vuukle one pixel image

Arjun S/o Vyjayanthi: అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ చెప్పేసిన NTR | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Apr 13, 2025, 1:00 PM IST

నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన అర్జున్ S/O వైజయంతి సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం చిత్ర ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.