vuukle one pixel image

యాంకర్ ధరణి ప్రియకు జబర్థస్త్ ముక్కు అవినాష్ గ్రీన్ ఛాలెంజ్..

Bukka Sumabala  | Published: Jul 16, 2020, 1:51 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జబర్దస్త్ ముక్కు అవినాష్ ఇచ్చిన ఛాలెంజ్ ను ప్రముఖ యాంకర్ ధరణి ప్రియా స్వీకరించింది. నల్లకుంటలోని తన ఇంటిదగ్గరి పార్క్ లో మొక్కలు నాటింది. మొక్కలు నాటి ఫోటోలు దిగడం కాకుండా.. చెట్టును రక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. యాంకర్ ఉదయశ్రీకి, బంగారు కోడలు సీరియల్ నటి ప్రియాంక, యాక్టర్ సోహెల్ లకు ఛాలెంజ్ ను పాస్ చేశారు.