ఆనంద్ దేవరకొండ తో కలిసి పబ్లిక్ ను ఫూల్స్ ని చేసిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్... ఇదేం ప్రమోషన్ రా బాబు...

May 23, 2024, 1:59 PM IST

రిలీజ్ కు రెడీగా ఉంది ఆనంద్ దేవరకొండ గంగం గణేష మూవీ. కామెడీ బేస్ తో రాబోతున్న ఈసినిమా ప్రమోషన్లు డిఫరెంట్ గాప్లాన్ చేస్తున్నారు టీమ్. జబర్ధస్త్ ఇమ్మాన్యూయల్ తో కలిసి ఆనంద్ దేవరకొండ ఓ కారులో ప్రమోషన్ చేస్తున్నారు. పబ్లిక్ ను ఎక్కించుకుని.. వారిని ఫూల్స్ ను చేస్తున్నారు.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.