మరో రికార్డ్.. అలెక్సాలో వినిపించనున్న బాలీవుడ్ బాద్ షా అమితాబ్..

Sep 14, 2020, 6:08 PM IST

బాలీవుడ్ బాద్ షా బిగ్ బి ఖాతాలో మరో ఘనత చోటుచేసుకుంది. ఇక మీదట అలెక్సాలో వినిపించనున్న తొలి భారతీయ గాత్రం ఆయనదే కాబోతుంది. దీనికి సంబంధించిన అమెజాన్ సంస్థ ఓ అధికారిక ప్రకటన చేసింది. అలెక్సాలో వినిపించే మొదటి సెలబ్రిటీ వాయిస్ గా అమితాబ్ నిలవనున్నారు.