Feb 20, 2021, 4:35 PM IST
అల్లరి నరేష్ `నాంది` సినిమా సక్సెస్ టాక్తో పూర్వ వైభవాన్ని పొందాడు. ఈ ఆనందంలో రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు. ఆ ఉత్సాహంతో బొద్దుగా ఉండే రోజాని ఎత్తుకుని డాన్స్ చేశాడు. ప్రేయసి మాదిరిగా ఆమెని ఒక్క ఊపులోనే ఎత్తుకుని డ్యూయెట్ పడాడు. కలిసి డాన్స్ చేశాడు. తాజాగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.