Ala Vikuntapuram lo : డాడీ డ్రెస్సు సరిగా ఏసుకోకుండా..దోశలేశాడంది మా అమ్మాయి...

Jan 13, 2020, 12:46 PM IST

అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అల వైకుంఠపురంలో. ఈ సినిమా ఆదివారం రిలీజై హిట టాక్ తెచ్చుకుంది. సినిమా రిలీజ్ కి ముందు త్రివిక్రమ్, అల్లు అర్జున్ లు మీడియాతో కాసేపు మాట్లాడారు. ఆ విశేషాలు ఈ వీడియోలో...