Ala Vaikunthapurramuloo : అల్లు అర్జున్ అలవాటయ్యాడు..అందుకే కంఫర్ట్ గా ఉంది..పూజాహెగ్డే

Jan 12, 2020, 8:24 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురంలో...సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఆదివారం రిలీజవ్వబోతుంది. తాజాగా ఈ సినిమా టీం ఇంటర్వ్యూ వచ్చింది...