Jan 8, 2020, 2:12 PM IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' . వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ కనసర్ట్ జరిగింది. ఆ విశేషాలు ఈ వీడియోలో...