Akshara Movie Teaser : నలుగురు జీవితాల్ని తలకిందులు చేసే అమ్మాయి కథ...

Nov 22, 2019, 3:04 PM IST

నందితా శ్వేతా ప్రధాన పాత్రలో చిన్ని కృష్ణ దర్శకుడిగా రూపొందిస్తోన్న చిత్రం 'అక్షర'. అజయ్ ఘోష్, మధునందన్, షకలక శంకర్, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి అందించిన నేపధ్య సంగీతం టీజర్ కి హైలైట్ గా నిలిచింది.